వినోబా భావే జయంతిలో పాల్గొన్న ఎంపీ

వినోబా భావే జయంతిలో పాల్గొన్న ఎంపీ

BHNG: భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో భూదానోద్యమ పితామహుడు ఆచార్య వినోబా భావే 130వ జయంతి సందర్భంగా, గురువారం వారి విగ్రహానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వినోబా భావే చేసిన భూదానోద్యమాన్ని, చేసిన సేవలను కొనియాడారు.