VIDEO: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యువతులు

VIDEO: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యువతులు

HYD: కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద మద్యం మత్తులో కారులో తిరుగుతూ యువతులు కారు బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో బాధితుడు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు నడిపిన యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే రీడింగ్ 212 పాయింట్లుగా నమోదవడంతో కేసు నమోదు చేశారు.