VIDEO: వరి రైతుల్లో ఆందోళన

VIDEO: వరి రైతుల్లో ఆందోళన

AKP: వరుస తుఫానులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిత్వా తుఫానుతో వాతావరణం మారి చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వరి కోతలు కోసిన రైతులు దిగులు చెందుతున్నారు. కోసిన వరి పనలు పొలాల్లోనే ఉన్నాయి. పనలు ఆరకుండా కుప్పలు పెడితే కుళ్లిపోతాయని ఆందోళన చెందుతున్నారు. రాజాం, తైపురం, నీలకంఠాపురం, కందిపూడి గ్రామాల్లో రైతులు వరి కోతలు కోశారు.