భారీగా 'జన నాయగన్' ప్రీ-రిలీజ్ బిజినెస్!
విజయ్ దళపతి హీరోగా H. వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా 'జన నాయగన్'. ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.350కోట్లకుపైగా జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ రూ.110 కోట్లు-రూ.120 కోట్లకు కొనుగోలు చేసిందట. తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులు రూ.115 కోట్లు, ఓవర్సీస్ రూ.78 కోట్లు, ఆడియో హక్కులు రూ.35 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.