ఒకే ఈతలో రెండు దూడల జననం

ఒకే ఈతలో రెండు దూడల జననం

SRD: ఖేడ్ మండలం చాప్టా కే గ్రామంలో నేడు అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జంబ శశికాంత్ తను పోషిస్తున్న ఆవు ఒకే ఈతలో రెండు దూడలను జన్మనిచ్చింది. దాంతో పోషకుడు ఆనందం వ్యక్తం చేశారు. రెండు దూడలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. గ్రామంలో ఆవు ట్విన్స్‌ను కనడంతో అత్యంత అరదు కావడంతో గ్రామమంతట చర్చనీయాంశమైంది.