'ఎమ్మెల్యేలు, ఎంపీ పరిపాలన చేయడంలో విఫలం'
WGL: వరంగల్ నగర పరిధిలో గెలుపొందిన నలుగురు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీకి పరిపాలన చేయడంలో విఫలమయ్యారని మంగళవారం మీడియా సమావేశంలో ట్రాన్స్‌జెండర్ పుష్పిత లయ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ, అధికారుల పరిపాలనా లోపాలను నిరసిస్తూ, మహిళలకు గౌరవంగా భావించే చీర, గాజులు, పసుపు, కుంకుమలను పంపిస్తామని ఆమె మీడియా సమావేశంలో తెలిపారు.