రాయదుర్గం కొండపై అద్భుత ఘట్టం ఆవిష్కృతం

రాయదుర్గం కొండపై అద్భుత ఘట్టం ఆవిష్కృతం

ATP: రాయదుర్గం పట్టణంలోని కొండపై వెలసిన రససిద్ధేశ్వర ఆలయంలో ఆదివారం సాయంత్రం సిడిమాను మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ఓ బాలుడిని సిడిమానుకు కట్టి ఈ వేడుకలను జరిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.