ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

SKLM: పలాస మున్సిపాలిటీ పరిధిలోని పలు ఆలయాల నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం కృషి చేయాలని టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబురావు అన్నారు. బుధవారం సాయంత్రం పలాసలో ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆలయాల పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు.