మైనర్‌లను తలిదండ్రులకు అప్పగించిన పోలీసులు

మైనర్‌లను తలిదండ్రులకు అప్పగించిన పోలీసులు

NTR: విజయవాడలో ఇద్దరు మైనర్లు అదృశ్యమైన సంగతి తెలిసందే. అయితే, ఇద్దరు మైనర్లు 8, 9 చదువుతున్నారు. తెలిసితెలియని వయస్సులో ప్రేమా అనే పేరుతో ఆకర్షనకు గురై ఇంటి నుంచి పరారయ్యారు. పోలీసులు బాలుడి ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి, వారిని విజయవాడ తీసుకొచ్చి తలిదండ్రులకు అప్పగించారు.