అమెరికా, చైనా తర్వాత భారతే సూపర్ పవర్
ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్‌గా భారత్ అవతరిస్తుందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రశంసించారు. అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో భారత్ తదుపరి సూపర్ పవర్‌గా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో(UNSC) భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించకపోవడాన్ని స్టబ్ తప్పుబట్టారు.