వరుస బస్సు ప్రమాదాలు.. కారణాలు ఇవేనా..?
BPT: రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొందరి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది కుటుంబాలు ఆనాథలుగా మారుతున్నాయి. ఇంతకు ప్రమాదాలకు సంబంధించి కారణాలు ఏమై ఉంటాయి. అధిక లాభం కోసం పరిమితికి మించి ప్రయాణికులతోపాటు పలు సరుకులను రవాణా చేయడమా? లేదంటే ఫిట్ నెస్ బస్సులను నడపడమా?. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.