'అసుపత్రి కార్మికులను తొలగించవద్దు'
ATP: ప్రభుత్వ సరోజన ఆసుపత్రి కార్మికులను తొలగించరాదని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అన్నారు. బుధవారం అనంతపురంలోని RDO వద్ద RDO కేశవ నాయుడు, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, పద్మావతి క్లీనింగ్ ఏజెన్సీ నిర్వాహకులతో కార్మిక, ప్రజా సంఘాల నాయకులు కార్మికులకు న్యాయం చేయాలని చర్చలు జరిపారు.