అనంతపురంలో సీఎస్ కీలక ఆదేశాలు

అనంతపురంలో సీఎస్ కీలక ఆదేశాలు

ATP: అనంతపురం పర్యటనలో ఉన్న CS విజయానంద్ ఎస్సీ, ఎస్టీ గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే మార్చిలోగా 7.48 లక్షల గృహాలపై 415 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల బీసీ గృహాలకు కూడా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.