ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: MP నగేశ్

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: MP నగేశ్

NRML: ఆధ్యాత్మిక చింతనతోనే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు నగేష్ పేర్కొన్నారు. ఖానాపూర్ మండలంలోని రాజుర గ్రామంలో గల హనుమాన్ ఆలయాన్ని ఎమ్మెల్యే వేడ్మ బొజ్జ పటేల్ కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలు భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు.