మహిళా బిల్లును అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య
SRPT: మహిళా బిల్లును అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని బీజెపి పార్టీ కోదాడ మండల అధ్యక్షుడు పుల్లారావు అన్నారు. ఇవాళ కోదాడ పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. మహిళల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ఇండియా కూటమికి మహిళలు తగిన శాస్తి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.