జిల్లా కోర్టులో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు
WNP: వనపర్తి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి ఎం.ఆర్ సునీత, సీనియర్ జడ్జి రజిని, జిల్లా వైద్య అధికారి సాయినాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు బిపి, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందించారు.