తారకరామనగర్‌లో ఈగిల్ టీమ్ తనిఖీలు

తారకరామనగర్‌లో ఈగిల్ టీమ్ తనిఖీలు

TPT: రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని తారక రామనగర్‌లో ఇవాళ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈగిల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 29 బైకులు, 4 ఆటోలు, ఒక సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. నేరాల నివారణ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.