165 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

165 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

NLG: మునుగోడులో 165 మంది లబ్ధిదారులకు రూ. 48.37 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కుంభం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కోమటిరెడ్డి సోదరుల కృషితో, ప్రజా ప్రభుత్వం నిధులు ఇచ్చి పూర్తి చేసిందని ఆయన తెలిపారు. రాజగోపాల్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని విమర్శకులను హెచ్చరించారు.