VIDEO: అరకులో MGNREGS డిప్యూటీ సెక్రెటరీ పర్యటన
ASR: MGNREGS సెంట్రల్ డిప్యూటీ సెక్రెటరీ ఆశిష్ గుప్త శనివారం అరకులో పర్యటించారు. ఈ సందర్భంగా అరకు లోయ ఎంసీసీ బృందం గిరిజన సాంప్రదాయ దింస నృత్యంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం చొంపీ, పద్మపురం, మాడగడ గ్రామాలలో సిల్వర్, సపోటా తోట ఫారం పండ్ లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ ఉద్యోగ సిబ్బందికి పలు సూచనలు చేశారు.