రేపు జిల్లాలో 'గ్రామ ఆరోగ్య దర్శిని' కార్యక్రమం

రేపు జిల్లాలో 'గ్రామ ఆరోగ్య దర్శిని' కార్యక్రమం

PLD: జిల్లాలో అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో గురువారం 'గ్రామ ఆరోగ్య దర్శిని' కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ప్రతి బాలికకు HPV వ్యాక్సిన్ అనే నినాదంతో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. 14 ఏళ్లలోపు ప్రతి బాలికలు HPV వ్యాక్సిన్ చేయించుకోవాలని ఆమె సూచించారు.