నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

JGL: విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అత్యవసర మరమ్మతు పనులు చేయనున్నందున శనివారం ఎండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ బండి సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎండపల్లి,రాజారాంపల్లి,కొత్తపేట,అంబారిపేట,పడకల్ ప్రాంతాల్లో ఉదయం 9:00 గంటల నుంచి 1:00 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తెలిపారు.