VIDEO: ప్రకాష్ గౌడ్‌పై ఈగ వాలకుండా చూసుకున్నారు: కార్తీక్ రెడ్డి

VIDEO: ప్రకాష్ గౌడ్‌పై ఈగ వాలకుండా చూసుకున్నారు: కార్తీక్ రెడ్డి

RR: పది సంవత్సరాలు మాజీ సీఎం KCR రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీద ఈగ వాలకుండా చూసుకున్నారని BRS రాష్ట్ర యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ.. KCRను సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయలేదని తిడుతుంటే, ఇబ్బందులు పెడుతుంటే ఎమ్మెల్యేలో చలనం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ గౌడ్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.