పేద కుటుంబానికి పోలీస్ సేవా సంస్థ సాయం

పేద కుటుంబానికి పోలీస్ సేవా సంస్థ సాయం

SKLM: పేద కుటుంబానికి పోలీస్ స్టేషన్ సేవా సంస్థ రూ. 50,016ల విరాళాన్ని బుధవారం అందజేసింది. సోంపేట మండలం పాలవలస గ్రామంలో అనారోగ్యంతో కుటుంబ సభ్యుడు మరణించడంతో, వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ స్టేషన్ సేవా సంస్థ స్పందించి దాతల నుండి విరాళాలు సేకరించి అందజేసింది.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.