ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి

NZB: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తరపున ఆదివారం NZB రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌ భూపతిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఏఎంసీ ఛైర్మన్‌ ముప్పా గంగారెడ్డితో కలిసి చేతి గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంన్నారు.