రేవంత్‌పై బండి సంజయ్ ఆగ్రహం
TG: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్ చేస్తారా?. అసెంబ్లీ సాక్షిగా ప్రతినెలా బకాయిలు చెల్లిస్తానని సీఎం మాట ఇచ్చింది నిజం కాదా?. బకాయిలు చెల్లించకుండా కాలేజీలను మోసం చేస్తోంది నిజం కాదా?. చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేదా?' అని నిలదీశారు.