నెల్లూరులో మంత్రి లోకేష్ పర్యటన

నెల్లూరులో మంత్రి లోకేష్ పర్యటన

AP: మంత్రి లోకేష్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(NUDA) చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. లోకేష్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.