నగరంలో ఒక్కో ఎకరం రూ.101 కోట్లు.. వచ్చే నెల 6న వేలం పాట..!

నగరంలో ఒక్కో ఎకరం రూ.101 కోట్లు.. వచ్చే నెల 6న వేలం పాట..!

HYD: రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే నెల 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, అక్టోబర్ 6న ఈ-వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయం ద్వారా కనీసం వేల కోట్ల రూపాయల ఆదాయం రాబోతుందని అంచనా.