ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.