‘ప్రమాద బాధితులు న్యాయ సేవ సంస్థను సంప్రదించాలి'

‘ప్రమాద బాధితులు న్యాయ సేవ సంస్థను సంప్రదించాలి'

KRNL: జిల్లా శివారు చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి-44పై జరిగిన ఘోర బస్సు దుర్ఘటన చోటుచేసుకుంది. అనంతరం బాధితులు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని సంస్థ కార్య దర్శి, న్యాయమూర్తి బి.లీలా వెంకట శేషాద్రి సూచించారు. న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సహాయం, నష్టపరిహారం వంటి సమస్యల పరిష్కారం కోసం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితులతో మాట్లాడినట్లు తెలిపారు.