వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్‌లో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్ కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నగేష్ శెట్కార్, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, సతీష్, రాధాకృష్ణ, తైదపల్లి ఈశ్వరప్ప, శంకరప్ప, జ్ఞానేశ్వర్ భాస్కర్ ఉన్నారు.