ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

RR: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ  ఘటన జిల్లేడు చౌదరిగూడెం PS పరిధిలోన పద్మారం గ్రామంలో చోటుచేసుకుంది. ఈనెల 16వ తేదీన పాంబండ జాతరకు రావాలని చందనను తండ్రి పిలిచాడు. జాతరకు వెళ్లేందుకు భర్త ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెంది నిన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 14 నెలల బాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.