నీట్ ఫలితాల్లో 100వ ర్యాంక్

నీట్ ఫలితాల్లో 100వ ర్యాంక్

NLG: వేములపల్లి మండలం ఆమనగల్లుకు చెందిన ప్రియాంక నీట్ ఫలితాల్లో 100వ ర్యాంక్ సాధించడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ఆమె తండ్రి చంద్రయ్య ఆటో నడుపుతూ పిల్లలను చదివించారని తెలిపారు. పట్టుదలతో ప్రయత్నిస్తే పేదరికం అడ్డురాదని, జీవితంలో ఏదైనా సాధించవచ్చని ప్రియాంక పేర్కొన్నారు.