లక్ష్మీసాగర్ సర్పంచ్‌గా రాజు నాయక్‌

లక్ష్మీసాగర్ సర్పంచ్‌గా రాజు నాయక్‌

NRML: గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామ సర్పంచ్‌గా రాజు నాయక్‌ 25 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడా రాజు నాయక్ భార్య 25 ఓట్ల తేడాతోనే సర్పంచ్‌గా ఎన్నికవడం గమనార్హం. ఇక 5వ వార్డ్ సభ్యురాలుగా నక్క శివాని ఏకగ్రీవంగా ఎన్నికై ఉప సర్పంచ్ పదవి చేపట్టారు. కడెం మండలంలో ఒక దళిత మహిళ ఉప సర్పంచ్ కావటం ఇదే మొదటిసారి.