VIDEO: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆర్డీవో

VIDEO: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆర్డీవో

AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఇవాళ 'ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వివి రమణ ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు, మున్సిపాలిటీ సమస్యల మీద ప్రజలు అత్యధికంగా 16 ఫిర్యాదులు అందజేశారు. ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారలకు సూచించారు.