'పెండింగ్ బకాయిలు చెల్లించాలి'

PDPL: పెండింగ్ బకాయిలు చెల్లించాలని, పీడీఎస్‌యూ నాయకులు జార్జి రెడ్డి, నరేష్‌లు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో ఈరోజు జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 15న ఉస్మానియా యూనివర్సిటీ ఎదుట నిర్వహించే విద్యార్థుల సమస్యల చర్చ కార్యక్రమంలో విద్యార్థులు మేధావులు తదితరులు పాల్గొనాలన్నారు. మూడున్నరేళ్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు.