కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల తరలింపు కార్యక్రమానికి తరలి వెళ్లిన వైసీపీ నేతలు
➢ పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసిన KRNL కలెక్టర్
➢ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: సీఐ నల్లప్ప
➢ రౌడీ షీటర్లు నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలి: KRNL పోలీస్ శాఖ