VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు

VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు

TPT: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నటి షమితా శెట్టి ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. వారిద్దరూ నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం టీటీడీ ఆలయ అధికారులు వారికి రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు.