టీబీ ఓడిపోతుంది... దేశం గెలుస్తుంది

టీబీ ఓడిపోతుంది... దేశం గెలుస్తుంది

కొయ్యూరు: జాతీయ క్షయ వ్యాధి నిర్ములనలో భాగంగా ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో టీబీఫై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వారం రోజులు దగ్గు ఉన్నా, తగ్గేటప్పుడు రక్తం పడుతున్నా టీబీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే సమీప పీహెచ్‌సీ వైద్యులను సంప్రదించాలని సూచించారు.