ఆరంభంలో శూరత్వం చూపించిన DHMO

ఆరంభంలో శూరత్వం చూపించిన DHMO

SRD: పటాన్‌ చెరు ప్రభుత్వ RHC కేంద్రంలో నర్సులే డాక్టర్లగా చలామని అవుతూ గర్భిణీ స్త్రీలను మోసం చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు HIT TV ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన జిల్లా DHMO నాగ నిర్మల ఇవాళ RHCని సందర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DHMO సన్మానం చేయించుకోని వెళ్లారు తప్ప, చర్యలేమి లేవంటూ బాధితులు నిరాశ వ్యక్తం చేశారు.