వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ వరంగల్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి
✦ నర్సంపేటలో మైనార్టీ పాఠశాలను సందర్శించిన DMHO సాంబశివరావు
✦ ఎలుకుర్తిలో వీధి కుక్కలు వెంబడించడంతో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✦ BHPL పట్టణంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన MLA  గండ్ర సత్యనారాయణ