పోషణ పక్వాడాపై అవగాహన కార్యక్రమం
SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెక్టార్ సూపర్వైజర్ కృష్ణమ్మ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు మెరుగుపరచాలని, వారిని సంరక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లల తల్లులకు పోషణ పక్వాడాపై అవగాహన కల్పించారు.