VIDEO: ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అసంపూర్తి
GDWl: గద్వాల పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు 2014లో ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగిలింది. జమ్ములమ్మ ఆలయం నుంచి అయిజ రోడ్డు మీదుగా రాయచూర్ రోడ్డుకు లింకు చేసే విధంగా ప్రతిపాదించిన మొత్తం ఆరున్నర కిలోమీటర్లలో కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. మిగిలిన రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారు అని వాహనదారులు అడుగుతున్నారు.