అన్నప్రసాద పథకానికి రూ.1,01,116 విరాళం

అన్నప్రసాద పథకానికి రూ.1,01,116 విరాళం

నంద్యాల: శ్రీశైల దేవస్థానం లో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు అశ్విన్ గురువారం రూ.1,01,116 /-లను విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేయగా.. దాతకి స్వామి వారి చిత్రపటాలు, లడ్డూ ప్రసాదాలు బహుకరించారు.