విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలి: SI

విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలి: SI

MNCL: విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకొని ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని మాదారం SI సౌజన్య, MEO మల్లేశం అన్నారు. ఇవాళ తాండూర్ ZPHSలో నారీ యువశక్తి ఫోరం ప్రధాన కార్యదర్శి శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలకు వారు హాజరయ్యారు. పోటీలలో మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థినిలు సుమారు 50 మందికి పైగా పాల్గొన్నారు.