రాజగోపాల్‌రెడ్డిని మంత్రి పదవి వరించేనా..!
NLG: పదేళ్ల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త కేబినెట్ ఏర్పాటులో అజారుద్దీన్ అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు కూడా కేబినెట్ హోదా లభించింది. అయితే ఎప్పటినుంచో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డికి ఈసారి అవకాశం దక్కుతుందా..! అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ కామెంట్ ఏంటీ..?