మహబూబ్నగర్ డిప్యూటీ మేయర్ దంపతులకు ఘన సత్కారం

మహబూబ్నగర్ డిప్యూటీ మేయర్ దంపతులకు ఘన సత్కారం

MBNR: డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి దంపతులకు మహబూబ్‌నగర్ అర్బన్ అథారిటీ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ దంపతులు మంగళవారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడ్పాటుతో కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.