సర్పంచ్‌గా 25 మంది, వార్డ్ మెంబర్లుగా 44 మంది నామినేషన్
KNR: మూడో విడత ఎన్నికలు వీణవంక మండలం 26 గ్రామ పంచాయతీ గాను ఏడు క్లస్టర్లలో 25 మంది అభ్యర్థులు సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా 44 మంది అభ్యర్థులు నామినేషన్ల వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నామినేషన్లను కేంద్రాలను సందర్శించిన ఎలక్షన్ అబ్జర్వర్ వెంకటేశ్వరు ఎలక్షన్స్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీలు వెంట ఎంపీటీవో శ్రీధర్, తదితరులు ఉన్నారు