కేయూ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగింపు

కేయూ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగింపు

HNK: నగరంలో కేయూ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకతీయ యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మంగళవారం ఉత్సాహంగా ముగిసింది. క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ జట్టు విజేతగా నిలవగా, ఎంబీఏ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.