VIDEO: పరిసరాల పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

VIDEO: పరిసరాల పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

WNP: సీజనల్ వ్యాధులు సంభవించకుండా ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రత పాటిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని రికార్డులను, పరిసరాలను ఆయన పరిశీలించారు. సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.