డిసెంబర్ 02: చరిత్రలో ఈరోజు

డిసెంబర్ 02: చరిత్రలో ఈరోజు

1989: భారత ప్రధానిగా వి.పి.సింగ్ నియామకం
1912: నిర్మాత బి.నాగిరెడ్డి జననం
1930: నోబెల్ గ్రహీత గారీ బెకర్ జననం
1937: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1996: ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం
* ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం
* అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు